వెండి బంగారాలకన్న మిన్న

Telugu Christian Song

వెండి బంగారాలకన్న మిన్న అయినది యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోక జ్జానమునకు మించిన ప్రేమ లోకస్థులు ఎవరూ చూపలేని ప్రేమ 1. లోకమునకు వెలుగైన ప్రేమ లోకమనకు వెలిగించిన ప్రేమ లోకులకై కరిగి పోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమ శాశ్వాత ప్రేమ హల్లెలుయా మహ ఆనందమే 2. ఏ స్ధితికై నా చాలిన ప్రేమ నీ పరిస్ధితిని మార్చగల ప్రేమ నీకు బదులు మరణించిన ప్రేమ స్ధిర జీవము నీ కొసగే ప్రేమ యేసు ప్రేమ శాశ్వాత ప్రేమ హల్లెలుయా మహ ఆనందమే --Vendi bangaaraala kanna minna aynadi--
Telugu