విజయ గీతముల్‌ పాడరే

Telugu Christian Song

విజయ గీతముల్‌ పాడరే - క్రీస్తుకు జయ - విజయ గీతముల్‌ పాడరే - వృజిన మంతటీ మీద - విజయమిచ్చేడే దేవ - నిజకుమారుని నామమునే - హృదయములతో - భజన జేయుచు నిత్యమున్‌ ||విజయ|| 1.మంగళముగ యేసుడే - మనకు రక్షణ - శృంగమై మరినిల్చెను నింగిని విడచి వచ్చేను - శత్రుని యుద్ధ - రంగమందున గెల్చెను - రంగు మీరగదన-రక్తబలము వలన-పొంగు నణగజేసెను - సాతానుని బల్‌- క్రుంగ్‌ నిలిపి చీల్చెను ||విజయ|| 2.పాపముల్‌ దొలగింపను-మనలను దన స్వ-రూపంబున కు మార్చను-శాపం బంతయు నోర్చెను-దేవుని న్యాయ- మున్‌ భరియించెను-పాపమెరుగని యేసు - పాపమై మన కొరకు-పాప యాగము దీర్చేను - దేవుని నీతిన్‌ - ధీరుడై నెర వేర్చెను ||విజయ|| 3.సిలువ మరణము నొందియు-మనలను
Telugu