విమోచకుడు మన యేసు

Telugu Christian Song

విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2X) ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2X) 1. ఆకాశ తారలు కాంతి విరియగా - ప్రకృతి రవళిoచే ఈ జగాన (2X) ముదమార గాంచిరి గొల్లలూ జ్ఞానులూ |ఆనందమే.. 2. నాడు పండుగ నేడు కనిపించే - లోకమా సిద్ద పడుమా (2X) ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ |ఆనందమే.. ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2X) --Vimochakudu mana yesu prabhuvu--
Telugu