వినరే యో నరులారా వీనుల

Telugu Christian Song

వినరే యో నరులారా వీనుల కింపు మీర మనల అక్షింప క్రీస్తు మనుజావతారుఁ డయ్యొ వినరే అనుదినమును దే వుని తనయుని పద వనజంబులు మన మున నిడికొనుచును ||వినరే|| 1. నరరూపుఁ బూని ఘోర నరకుల రారమ్మని దురితముఁ బాపు దొడ్డ దొరయో మరియా వరపుత్రుఁడు కర మరు దగు క ల్వరి గిరి దరి కరి గి రయంబున ప్రభు కరుణను గనరే ||వినరే|| 2. ఆనందమైన మోక్ష మందరి కియ్య దీక్ష బూని తనమేని సిలువ మ్రాను నణఁచి మృతిఁ బొందెను దీన దయా పరుఁ డైన మహాత్ముఁడు జానుగ యాగము సలిపిన తెరంగిది ||వినరే|| 3. పొందుఁగోరిన వారి విందా పరమోపకారి యెంద రెందరిఁ బరమా నందపద మొందఁగఁ జేసెను అందమునన్ దన బొంది సురక్తము జిందెను భక్తుల డెందము గుందఁగ ||వినరే|| 4. ఇల మాయావాదు
Telugu