వినరండి నా ప్రియుని విశేషము

Telugu Christian Song

వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2) నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని (2) ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించి మహదానందమే ||వినరండి|| మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2) జతగా చేరెదను ఆ సన్నిధిలో కురిసె చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే జతగా చేరెదను ఆ సన్నిధిలో నా ప్రేమను ప్రియునికి తెలిపెదను కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి|| జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2) స్తుతినే వస్త్రముగా ధరించుకొని కృపన్ జయధ్వనితో కీర్తించెదను నా ప్రభు యేసు చెంతన చేరెదను స్తుతినే వస్త్రముగా ధరి
Telugu