విశేషమైన కృప నా యెడల

Telugu Christian Song

విశేషమైన కృప నా యెడల చూపుచున్నావా… ప్రభువా (2) నా యెడల నీవు విశేషమైన (2) కృప చూపుచున్నావా ||విశేషమైన|| నా బ్రతుకు నన్ను క్రుంగదీయు వేళ నీ కృపయే నన్ను లేవనెత్తగా (2) కృప కృప కృప అని పిలువగా నీ కృప కృప కృప అని పిలువగా కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన|| గడ్డి పూవు లాంటిది నా జీవితం పరిమళింపజేయవా నీ కృపచేత (2) కృప కృప కృప అని పిలువగా నీ కృప కృప కృప అని పిలువగా కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన|| వెలుపట లోపట పోరాటములే యెటు చూచినా దారి కానరాలేదే (2) కృప కృప కృప అని పిలువగా నీ కృప కృప కృప
Telugu