వివాహమన్నది పవిత్రమైనది

Telugu Christian Song

వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది 1. ఎముకలలో ఒక ఎముకగా దేహములో సగభాగముగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు 2. ఒంటరిగ ఉండరాదని జంటగా ఉండ మేలని శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు 3. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగానున్న వారిని ఒకటిగా ఇల చేసినాడు దేవుడు --Vivaahamannadi pavithramainadhi--
Telugu
13 views