వందనము నీకే - నా వందనము

Telugu Christian Song

వందనము నీకే - నా వందనము -1 వర్ణనకందని నికే - నా వందనము -2 వందనము నీకే - నా వందనము 1. నీ ప్రేమ నేనేల మరతున్ - నీ ప్రేమ వర్ణింతునా -2 దాని లోతు ఎత్తు నే గ్రహించి -2 నీ ప్రాణ త్యాగమునే -2 వందనము నీకే - నా వందనము 2. సర్వ కృపా నిధి నీవే - సర్వాధిపతియును నీవే -2 సంఘానికి శిరస్సు నీవే -2 నా సంగీత సాహిత్యము నీవే -2 వందనము నీకే - నా వందనము 3. మృతి వచ్చెనే ఒకని నుండి - కృప వచ్చెనే నీలో నుండి -2 కృషి లేక నీ కృప రక్షించెను -2 కృతజ్ఞతార్పణ లర్పింతును -2 4.తండ్రియైన దేవునికే కుమారుడైన దేవునికే (2) పరిశుద్ధాత్మ దేవునికే (2) వందన వందన వందనము (2) ||వందనము|| వందనము నీకే - నా వందనము వర్ణనకందని నికే - నా వంద
Telugu
1 views