వందనము నీకే నా వందనము

Telugu Christian Song

వందనము నీకే నా వందనము (2) వర్ణనకందని నీకే నా వందనము (2) ||వందనము|| నీ ప్రేమ నేనేల మరతు నీ ప్రేమ వర్ణింతునా (2) దాని లోతు ఎత్తునే గ్రహించి (2) నీ ప్రాణ త్యాగమునే తలంచి (2) ||వందనము|| సర్వ కృపానిధి నీవే సర్వాధిపతియును నీవే (2) సంఘానికి శిరస్సు నీవే (2) నా సంగీత సాహిత్యము నీవే (2) ||వందనము|| పరిశుద్ధమైన నీ నామం పరిమళ తైలము వలె (2) పరము నుండి పోయబడి (2) పరవశించి నేను పాడెదను (2) ||వందనము|| మృతి వచ్చెనే ఒకని నుండి కృప వచ్చెనే నీలో నుండి (2) కృషి లేక నీ కృప రక్షించెను (2) కృతజ్ఞతార్పణలర్పింతును (2) ||వందనము|| తండ్రియైన దేవునికే కుమారుడైన దేవునికే (2) పరిశుద్ధాత్మ దేవుని
Traditional
Telugu