వస్తున్నాడొస్తున్నాడో ఓరన్నా

Telugu Christian Song

వస్తున్నాడొస్తున్నాడో ఓరన్నా రారాజు యేసయ్యా వస్తున్నాడూ, మన రక్శకుడేసయ్య వస్తున్నాడు 1. గర్జించు సింహముల గగనాన్ని చీల్చుకొని కడభూర శబ్దముతో కదిలేను భువిపైకి ఇహలోక రాజ్యాలను ఎదిరంచ ప్రభుయేసు || వస్తున్నాడు || 2. కాలము సంపూర్ణమాయె ప్రభురాకడ సమయమాయె వ్యాధులన్నీ భాధలన్నీ వేదనకి సూచనాయె కరువులు భూకంపాలు ప్రభురాకడ గురుతులాయె || వస్తున్నాడు || 3. అన్యాయము పెరిగిపోయె అక్రమాలు విస్తరించె దొంగతనము దోపిడీలు దేశములో వాడుకాయే ప్రతివాడు పాపానికి భానిసై ప్రభునెరుగని కాలమాయె || వస్తున్నాడు || 4. కంప్యుటరు కాలమాయె కరువులెరుగని రోజులాయె సెల్ ఫొను మోజులో చెడిపోయెను సోదరా బ్రతుకంత భారమాయె భాగుచేయు వాడు యెసు |
Telugu