యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా

Telugu Christian Song

యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు యెడబాయని నీ కృపలో 1. నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి ||2|| నిత్యములో నను నీ స్వాస్థ్యముగ ||2|| రక్షణ భాగ్యము నొసగితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు ||2|| యెడబాయని నీ కృపలో 2. నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి ||2|| చెదరిన నా హృది బాధలన్నిటిని ||2|| నాట్యముగానే మార్చితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు ||2|| యెడబాయని నీ కృపలో 3. అనుదినము నీ ఆత్మలోనే ఆనంద మొసగిన నా దేవా ||2|| ఆహా రక్షక నిన్ను స్తుతించెద
Hosanna ministries
Telugu
19 views