యెహోవ నా కాపరి

Telugu Christian Song

యెహోవ నా కాపరి .. యెహోవ నా ఊపిరి, నాకు లేమి లేదు, లోయలలో .. లోతులలో యెహోవ నా కాపరి సంద్రములో .. సమరములో యెహోవ నా కాపరి (2X) 1. పచ్చిక గల చోట్ల .. నన్ను పరుండ జేయును (2X) శాంతి కరమైన జలములకు .. నన్ను నడిపించును (2X) 2. గాడాంధకారపు లోయలలో -- సంచరించినను (2X) అపాయమే కలుగదు నాకు .. నీ తోడు నా కుండగ (2X) 3. చిర కాలము నేను .. యెహోవ సన్నిధిలో (2X) నివాసముండెదను నేను -- నిత్యము జీవింతును (2X) --Yehova naa kaapari--
Telugu
15 views