యెహొవా దీవించి కాపాడునుగాక

Telugu Christian Song

యెహొవా దీవించి కాపాడునుగాక తన సన్నిది కాంతితొ నిన్ను కరుణించునుగాక నీవైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక అను పల్లవి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ తన జాలి నీపైన వెయ్యి తరములు ఉండుగాక నీ వంశం సంతానం వారి పిల్లల, వారి పిల్లలు నీ ముందు నీ వెనుక నీ ప్రక్కన నీ చుట్టు నీలోను నీతోను తన సన్నిది ఉండుగాక ఉదయాన సాయంత్రం నీ రాక పొకలలొ కన్నీటిలొ సంతోషంలొ నీ పక్షం నీ తోడు నీ నీడగ ఉంటాడు మన ప్రభువు నీ వాడు నావాడు మన వాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ --Yehova deevinchi kaapadunu gaaka--
Telugu
15 views