యేసే నా పరిహారి

Telugu Christian Song

యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి నా జీవితకాలమెల్ల - ప్రియ ప్రభువే నా పరిహారి (2x) ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించె బాధలెన్నో (2x) ఎన్ని నష్టాలు శోభిల్లిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2x) ...యేసే... నన్ను సాతాను వెంబడించిన - నన్ను శత్రువు ఎదిరించిన (2x) పలు నిందలు నను చుట్టిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2x) ...యేసే... మణి మాణ్యాలు లేకున్న - మనోవేదనలు వేధించిన (2x) నరులెల్లరు నను విడచిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2x) ...యేసే... బహు వ్యాదులు నను సోకిన - నాకు శాంతి కరువైన (2x) నను శోధకుడు శోధించిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2x) ...యేసే... దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వ
Telugu