యేసూ నీ కృపలో నను

Telugu Christian Song

యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ నిత్య రాజ్యములో చేర్చుటకు నీ మహిమ నగరిలో దాచుటకా (2) ప . . . ప . . . గమపనిప . . . 1. నీ సిలువ వార్తను లోకములోప్రకటించుటే నా భాగ్యమని (2) నీవు గాక మరి దేవుడెవరయ్య (2) నిజ రక్షకుడవు నా యేసయ్య (2) 2. పాపాంధకారము తొలగించితివి నీ దివ్యకాంతిలో స్ధిరపరచితివి (2) యుగయుగములో నీవే దేవుడవు (2) ఆరాధింతును ఆత్మస్వరూప (2) --Yesu nee krupalo nanu--
Telugu
1 views