యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా

Telugu Christian Song

యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా ఘనుడా నీ దివ్యసన్నిధి - నను ఆదుకునే నా పెన్నిది అ.ప: నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) 1.నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు (2) నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) ||యేసు|| 2.నీవే నాతో వస్తే - కొరత నాకుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే - క్షయతనన్నంటుదు (2) నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) ||యేసు|| 3.నీవే నాతో వస్తే - ఓటమి నాకుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే - చికటి నన్నంటదు (2) నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) ||యేసు|| --Yesu neeve kavalayya naatho kuda--
Telugu
1 views