యేసూ నన్ను ప్రేమించినావు

Telugu Christian Song

యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన – నన్ను ప్రేమించినావు (2) నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి దా-నముగా జీవము సిలువపై (2) ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడే దురుతుండనై యుంటిని (2) నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్ మించ ప్రేమించి-నావు (2) ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని మున్నై తెలిసియుంటివి (2) తెలిసి – నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో యన్నా తెలి
Telugu