యూదా స్తుతి గోత్రపు సింహమా

Telugu Christian Song

యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు అసాద్యమైనది ఏమున్నది --Yudaa sthuthi gothrapu simhamaa--
Telugu