యూదాలో దేవుడు ప్రసిద్ధుడు

Telugu Christian Song

యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది అను పల్లవి: షాలేములో తన గుడారమున్నది సీయోనులో తన ఆలయమున్నది 1. అక్కడ వింటి అగ్ని బాణములను తాను అక్కడి కేడెముల కత్తులను అక్కడ యుద్ధ ఆయుధములను తాను అక్కడి వాటిని విరుగగొట్టెను దుష్ట మృగములను పర్వతముల యందము కన్నను నీవెంతో తేజోమయుడవు 2. కఠినహృదయులు దోచుకొనబడి వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు పరాక్రమశాలు లందరిని - వారి బాహు బలమును హరించెను యాకోబు దేవా నీదు గద్దింపునకు రథసారథుల కశ్వములకు నిద్ర కల్గెను 3. నీవు భయంకరుడవు దేవా - నీవు కోపపడు వేళ నిల్చువాడెవడు? ఆకాశము నుండి తీర్పు వినబడెను నీవు దేశంబులో శ్రమనొందు వారిని రక్షించి న్యాయపు తీర్చను
Telugu
16 views