యుద్ధ వీరుడా కదులు ముందుకు

Telugu Christian Song

యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు వెట్టి చాకిరి పోయె వెనుకకు - విడుదలిచ్చెగా రక్తం మనలకు లేదు మనకిక అపజయం - యేసు రక్తమే మన జయం హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2 యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు 1. ఏదేమైనా గాని ఎదురేమున్న గాని ముందుకే పయనము ఎర్ర సంద్రమైనా ఎరికో గోడలైన మేం వెనుకడుగు వేయము యేసుడే సత్య దైవం అంటూ - సిలువను చాటుదాం అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుదాం లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2 యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలి
Telugu
10 views