యుగపురుషుడు శకపురుషుడు

Telugu Christian Song

యుగపురుషుడు శకపురుషుడు ఇమ్మానుయేలు లోకరక్షకుడు చుక్క పుట్టింది ధరణి మురిసింది చుక్క పుట్టింది ధరణి మురిసింది రాజులకు రారాజు వచ్చాడనింది ఆకాశంలోన వెలుగే నింపింది – శ్రీ యేసు పుట్టాడని ఈ బాలుడే తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని ఈ బాలుడే మన పితరులకు వాగ్ధానం చెయ్యబడిన మెస్సయ్యా ఇతడేనని ఈ బాలుడే తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిమ్ దేవుడని ఈ బాలుడే నిన్న నేడు నిరంతరము ఉండువాడని.. శకమే ముగిసే నవశకమే మొదలే నింగి నేల ఆనందముతో నిండెనే దివినే విడిచే పరమాత్ముడే పాపం శాపం తొలగింప నేతెంచెనే….. శరీరధారిగా భువిలోకి వచ్చెగా – మన కోసమే ఇమ్మానుయేల్ మన పాప శాపముల్ హరింపవచ్చెగా – మన కోసమే రక్షకుడ
Telugu
1 views