యెహోవా దయాళుడు

Telugu Christian Song

యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత - స్తుతి చెల్లించుడి కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి 1. నాకము వర్షించినా - లోకము నశించినా మీకు అండగా - నిలిచిన విభునకు 2. కరువులు కలిగినను - మరణము వచ్చినను కరుణతో కొరతలను - తీర్చిన ప్రభునకు 3. ఆపదలే రానీ - అపనిందలే గానీ కాపరియై మిమ్ము - గాంచిన క్రీస్తుకు --Yehovaa dayaaludu aayanake kruthagnatha--
Telugu