యెహోవా నా బలమా

Telugu Christian Song

యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ||2|| ||యెహోవా|| నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ ||2|| వరదవలె భక్తిహీనులు పొర్లిన ||2|| విడువక నను ఎడబాయని దేవా ||2|| ||యెహోవా|| మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై ||2|| తన ఆలయములో నా మొఱ్ఱ వినెను ||2|| ఆదరెను ధరణి భయకంపముచే ||2|| ||యెహోవా|| నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును ||2|| జలరాసులనుండి బలమైన చేతితో ||2|| వెలుపల చేర్చిన బలమైన దేవుడు ||2|| ||యెహోవా|| పౌరుషముగల ప్రభు కొపింపగా పర్వతముల పునాదులు వణకెను ||2|| తన నోటనుండి వచ్చిన అగ్ని ||2|| దహించివేసెను వైరులనెల్లన్ ||2|| ||యెహ
Telugu
1 views