యెహోవా నాకు వెలుగాయే యెహోవానాకు

Telugu Christian Song

యెహోవా నాకు వెలుగాయే యెహోవానాకు రక్షణయే నా ప్రాణ దుర్గమాయే - నేను ఎవరికి ఎన్నడు భయపడను (2) 1. నాకు మార్గమును ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించే నేనెల్లప్పుడు ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను (2) "యెహోవా" 2. నాకొండయు నాకోటయు - నా ఆశ్రయము నీవే (2) నేనెల్లప్పుడు ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను (2) "యెహోవా" 3. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను (2) ఆపత్కాలమున చేయి విడువకను - యెహోవా నన్ను చేరదీయును (2) "యెహోవా" --Yehova naaku velugaaye yehova naaku--
Telugu