యెహోవా నిన్ను పోలియున్న

Telugu Christian Song

యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు యేసువా నీకు సాటియైన వారెవ్వరు 1. సృష్టికి ఆధారుడా అద్వితీయుడా నిత్యము నివసించుచున్న సత్యదేవుడా అందరిలో సుందరుడ - కాంక్షనీయుడా వందనముల కరుహుడా పూజ్యనీయుడా "యెహోవా" 2. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా లోక పాపమును మోసిన దైవ తనయుడా మరణపు కోరలు పీకిన విజయ వీరుడా శరణన్నచో కరుణ చూపు పరంధాముడా "యెహోవా" --Yehovaa ninnu poliyunna vaarevaru--
Telugu