యెహోవా యీరే సమస్తము నీవే

Telugu Christian Song

యెహోవా యీరే సమస్తము నీవే అక్కరలన్ని తీర్చువాడవు ఊహించువాటికన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి యెహోవా యీరే సమస్తము నీవే, అక్కరలన్ని తీర్చువాడవు Verse 1: అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి, అపనిందలు ఎదురైనను ఘనపరచితివి. యెహోవా యీరే సమస్తము నీవే, అక్కరలన్ని తీర్చువాడవు ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన ఆరాధన నీకే Verse 2: యెహోవా యీరే సమస్తము నీవే అక్కరలన్ని తీర్చువాడవు యెహోవా యీరే సమస్తము నీవే నీవే చూచువాడవు --Yehovaa yeere samasthamu neeve--
Telugu
1 views