యేసయ్యా ...నా నిరీక్షణా ఆధారమా

Telugu Christian Song

యేసయ్యా ......... నా నిరీక్షణా ఆధారమా నా నిరీక్షణా ఆధారమా ... ఆ ఆ ఆ అ ఆ నా నిరీక్షణా ఆధారమా -2 1. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే -2 నాలోనే నీ ఉండుము నీలోనే నను దాయుము -2 ॥ యేసయ్యా ॥ 2. షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం -2 నీవే నా ప్రాణము సీయోనే నా ధ్యానము -2 ॥ యేసయ్యా --Yesayya naa nireekshana aadharamaa--
Telugu