యేసయ్యా నా యేసయ్యా - ఎప్పుడయ్యా..

Telugu Christian Song

యేసయ్యా నా యేసయ్యా - ఎప్పుడయ్యా నీ రాకడ యేసయ్యా నిన్ను చూడా ఆశయ్యా రావయ్యా యేసయ్య రయమున||యేసయ్యా|| అ.ప: రమ్ము రమ్ము యేసునాధా వేగమె రారమ్ము ఆమెన్‌ ఆమెన్‌ హల్లెలూయ ఆమెన్‌ హల్లెలూయ 1.చూచుటకెన్నో - వింతలున్నవి భువిలోన చూడను ఎందరో - ఘనులున్నారు ధరలోన ఏమి చూచిన - ఎవరిని చూచిన ఫలమేమి నా కన్నులారా - నిన్ను చూడాలి యేసయ్యా ||రమ్ము|| 2.నా రూపమే మారునంట నిన్ను చూచువేళ నిన్ను పోలి ఉంటానంట నీవు వచ్చువేళ అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా - అందున్న సర్వసంపదలన్నీ - నా స్వంతమయ్యా||రమ్ము|| 3.అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి గొఱ్ఱెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్న అంధకారమే లేని ఆ - దివ్యనగరమందు అవధులు లేని ఆనంద
Telugu