యేసయ్యా నీ మాటలు

Telugu Christian Song

యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము నీ వాక్యమే దీపము… నా త్రోవకు వెలుగై యున్నది యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో (2) ఆదరించును ఆవరించును తీర్చి దిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో (2) ఆదరించును ఆవరించును తీర్చి దిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును (2) యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు --Yesayya
Telugu