యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్

Telugu Christian Song

యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2) నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించెద యేసయ్యా (2) ఆరాధనా నీకే (4) ||యేసయ్యా నీ|| ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2) నను వెలుగుగా మార్చినది నాకు జీవమునిచ్చినది (2) నీ నామము.. నీ నామము ||ఆరాధనా|| పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2) నను నీతిగా మార్చినది నను ఆత్మతో నింపినది (2) నీ నామము.. నీ నామము ||ఆరాధనా|| --Yesayyaa nee naamame keerthinchedan--
Telugu
1 views