యేసయ్యా నీవే - ఆరాధనకు యోగ్యుడవు

Telugu Christian Song

యేసయ్యా నీవే - ఆరాధనకు యోగ్యుడవు నా యేసయ్యా నీవే - స్తుతులకు నీవే పాత్రుడవు |2| హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా స్తోత్రబలి స్తోత్రబలి నీకేనాయ్యా |2| 1. కష్ట కాలములో - క్రుంగినా వేళలో |2| నాకు నీ ఆత్మ తోడుగా - వెన్నంటి నడిపించెను నాకు తోడుగ నీ కృపా - నన్ను పైకెత్తెను |2| హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా హృదయమును నీ ఆనందముతో నింపావయ్యా |2| 2. కలిమిలోనైనా - లేమిలోనైనా |2| నాకు నీ కృప సమృద్ధిని - దయ చేస్తూ పోషించినవే నాకు నీ ఆత్మ సమాధానముతో - అనుదినము బలపరచినావే |2| హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీ దీవెనెలతొ నను నింపినావు హల్లెలూయా |2| 3. అరణ్యములైనను - శోధనలెన్నైనను |2| నాకు నీ కృప స
Telugu