యేసయ్యా నీవే నాకని – వేరెవ్వరు నాకులేరని

Telugu Christian Song

యేసయ్యా నీవే నాకని – వేరెవ్వరు నాకులేరని ||2|| వేనోళ్ళకొనియాడిన – నాఆశలుతీరవే కృపవెంబడికృపనుపొందుచూ కృపలోజయగీతమేపాడుచూ కృపలోజయగీతమేపాడుచూ ||యేసయ్యా|| 1.ఉన్నతఉపదేశమందున సత్తువగలసంఘమందున ||2|| కంచెగలతోటలోనా– నన్నుస్థిరపరిచినందున ||2|| ||కృప|| 2.సృష్టికర్తవునీవేనని దైవికస్వస్థతనీలోనని ||2|| నాజనులుఇకఎన్నడు– సిగ్గుపడరంటివే ||2|| ||కృప|| --Yesayya neeve naakani verevvaru naaku lerani--
Hosanna ministries
Telugu