యేసయ్యా ప్రియమైన మా రక్షకా

Telugu Christian Song

యేసయ్యా ప్రియమైన మా రక్షకా నీదు ప్రేమకై స్తుతియింతుము నిన్ను పూజింతుము నిన్ను సేవింతుము నిన్ను మనసార స్మరియింతుము 1. ఆదియాదాము చేసిన పాపమున మునిగియున్న పాపులను నీదు శరీరము బలిగాచేసి విలవైనవారిగా చేసితివి 2. నిద్రించుచున్న పాపులనెల్లను రక్షణ వివరించి లేపితివి నీ కరుణను ఇల వర్షింపజేసి సిలువపై ప్రాణము వీడితివి --Yesayya priyamaina maa rakshaka--
Telugu
17 views