యేసయ్యే ప్రేమకు ప్రతిరూపం

Telugu Christian Song

యేసయ్యే ప్రేమకు ప్రతిరూపం యేసయ్యే జగతికి నిజ దైవము ఆ మాటల్లో ఆశ్చర్యకార్యాలు ఆ చూపుల్లో అద్భుతాలు ఎన్నో యేలీషాదాయ్ – సర్వశక్తిమంతుడా అడోనాయ్ – ప్రభువుల ప్రభువా ఎలోహిమ్ – సర్వ సృష్టికర్త ఎలోలాం – నిత్యుడగు దేవా కాలం తిరిగి రాదు – సమయం ఇంకా లేదు నీవు క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకో హృదయంలో ప్రేమామయుడే నా యేసయ్య ప్రేమించి రక్షించును ఈ లోకం అశాశ్వతం – పరలోకమే నిత్య జీవం ప్రభు యేసునందే నిత్యము ఆనందం యుగయుగములు పరమ తండ్రితో కలకాలం జీవింతుము --Yesayya premaku prathi roopam--
Telugu