యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య

Telugu Christian Song

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య శ్రీయేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య నమ్మితే చాు నీవు పొందుకుంటావు శక్తిని ||యేసయ్య|| 1 : పాపాను క్షమియించే శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్ర పరచే శక్తి కలిగినది యేసయ్య నామం || యేసయ్య || 2:రోగికి స్వస్థత నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మది నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం || యేసయ్య|| 3:దురాత్మను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం దు:ఖితును ఆదరించ్చే శక్తి కలిగినది యేసయ్య నామం || యేసయ్య|| 4:సృష్టిని శాసించ గలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మృతును లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం || యేసయ్య|| 5:పాతాళాన్ని తప్పించ్చే శక్తి కలిగినది యేసయ్య న
Telugu
1 views