యేసయ్య నీ ప్రేమ నా సొంతము

Telugu Christian Song

యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగా తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం ||యేసయ్య|| ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి – నీలో నే తరియించీ ||యేసయ్య|| ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహద
Telugu