యేసు అను నామమే

Telugu Christian Song

యేసు అను నామమే - నా మధుర గానమే -2 నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే.... 1. నా అడుగులు జార సిద్ధమాయెను -2 అంతలోన నా ప్రియుడు -2 నన్ను కౌగలించెను -1 యేసు అను నామమే - నా మధుర గానమే నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే.... 2. అగాధజలములలోన - అలమటించు వేళ -2 జాలి వీడి విడువక -2 నన్ను ఆదరించెను -1 యేసు అను నామమే - నా మధుర గానమే -2 నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే.... 3. అడవి చెట్లలోన - జల్దరు వృక్షంబు వలె -2 పురుషులలో నా ప్రియుడు -2 అధిక కాంక్షనీయుడు -1 యేసు అను నామమే - నా మధుర గానమే -2 నా హృదయ ధ్యానమే -1 యేసు అను నామమే.... --Yesu anu naamame--
Telugu