యేసు దేవుని.. ఆశ్రయించుమా..

Telugu Christian Song

యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా? యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రత యేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2) యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు నామములోనే|| దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను నీవు అడుగుము నీకివ్వబడును (2) యే
Telugu