యేసుకే వందనం - ప్రభు యేసుకే

Telugu Christian Song

యేసుకే వందనం - ప్రభు యేసుకే వందనం (2) 1. ప్రేమ సందేశమిచ్చి - ప్రేమ స్వరూపిగ వెలసి (2) ప్రేమనే జగతికి చూపిన …ఆ (2) ప్రేమ మూర్తి, పరమ మూర్తి, యేసు నీకే వందనంIIయేసుకేII 2. సర్వలోక మానవ కళ్యాణమై - సిలువపై బలియాగమై (2) మరణించి తిరిగి లేచిన …ఆ (2) మహిమ దేవా, మహా దేవ, యేసు నీకే వందనం IIయేసుకేII --Yesuke vandanam prabhu yesuke--
Telugu