యేసుకు యేసే ఇల సాటి

Telugu Christian Song

యేసుకు యేసే ఇల సాటి వివరింపగ నేనేపాటి (2) పరమ ప్రభో నీ బోధల వాగ్ధాటి (2) వివరింపగ నేనేపాటి (2) ||యేసుకు|| రక్షణనిచ్చే రక్షకుడవు విడుదలనిచ్చే విమోచకుడవు (2) ఆదరించే ఆధారణకర్తవు (2) అభిషేకించే అభిషిక్తుడవు (2) ఇలలో ఎవ్వరు నీ సాటి వివరింపగ నేనేపాటి ||పరమ|| శాంతినిచ్ఛే శాంతి ప్రదాతవు ముక్తినిచ్ఛే ముక్తిదాతవు (2) ఇల రానున్న ప్రభువుల ప్రభుడవు (2) రాజ్యాలేలే రాజాధి రాజువు (2) ఇలలో ఎవ్వరు నీ సాటి వివరింపగ నేనేపాటి ||పరమ|| --Yesuku yese ila saati--
Telugu