యేసు మంచి దేవుడు ప్రేమగల

Telugu Christian Song

యేసు మంచి దేవుడు ప్రేమగల దేవుడు యేసు గొప్ప దేవుడు పరలోకమిచ్చు నాథుడు (2) ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును చింతలన్ని బాపి శాంతినిచ్చును (2) 1. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు (2) సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2) 2. శాంతి సమాధానం మనకిచ్చాడు సమతా మమత నేర్పించాడు (2) మార్గము సత్యము జీవమైనాడు మానవాళికే ప్రాణమైనాడు (2) --Yesu manchi devudu prema gala--
Telugu
12 views