యేసు నామం - సుందర నామం
యేసు నామం - మధురం మధురం
జుంటి తేనెల - కంటె మధురము
పాపములను - క్షమియించు నామం
శాపములను - తొలగించు నామం
స్వస్థపరచును - యేసు నామము
అన్ని నామముల కన్న పై నామము
నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2)
సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం||
అద్వితీయ నామం – అతిశయ నామం
ఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4)
సుందర సుందర నామం – యేసుని నామం (4)
--Yesu naamam sundara naamam--