యేసుని కుటుంబమొకటున్నది

Telugu Christian Song

యేసుని కుటుంబమొకటున్నది ప్రేమతో నిండిన స్థలమొకటున్నది రాజాధిరాజైన యేసు నిరంతరం పాలించును (2) 1. హెచ్చు తగ్గుల్‌ అక్కడసలె లేవు పేద గొప్ప బేధములే లేవు ||రా|| 2. పాపం లేదు అక్కడ, శాపం లేదు వ్యాధిలేదు, ఆకలసలే లేదు ||రా|| 3. సంతోషము, సమాధానముంది విజయముంది, స్తుతి గీతముంది ||రా|| --Yesuni kutumbamokati unnadi--
Telugu