యేసుని యేసుని మాటలు విందువా

Telugu Christian Song

యేసుని యేసుని మాటలు విందువా నీ ఇల్లు నీ ఇల్లు బండపై కట్టెదవా ఆకాశం గతియించిన భూమి మార్పొందినా (2) యేసుని మాటలు చెదరవులే . . విన్నావంటే నీవు కదలవులే 1. తగ్గించుకొనుము ఆయనే హెచ్చించును ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి (2) గొఱ్ఱెల మధ్య నుండి సింహాసనముపైకి (2) హెచ్చించినది ఆ దేవుడే దావీదు వలె నిన్ను హెచ్చించులే 2. పాపమునకు నివు దూరముగా ఉండుము పరిశుద్ధతను నీవు కాపాడుకొనుము (2) చెరసాలలో నుండి సింహాసనముపైకి (2) హెచ్చించినది ఆదేవుడే యోసేపు వెలె నిన్ను హెచ్చించులే --Yesuni yesuni maatalu vinduvaa--
Telugu