యేసు ప్రభును స్తుతించుట - యెంతో

Telugu Christian Song

యేసు ప్రభును స్తుతించుట - యెంతో యెంతో మంచిది 1. మహోన్నతుడా - నీనామమును - స్తుతించుటయే బహుమంచిది హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ 2. విలువైన రక్తము సిలువాలో కార్చి - కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను 3. ఎంతో గొప్ప రక్షణ నిచ్చి - వింతైన జనముగా మము జేసెను 4. మా శైలము మా కేడెము - మా కోటయు మా ప్రభువే 5. ఉన్నత దుర్గము రక్షణ శృంగము - రక్షించువాడు మన దేవుడే 6. అతిసుందరుడు అందరిలోన - అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు 7. రాత్రింబవళ్ళు వేనోళ్ళతోను - స్తుతుంచుటయే బహు మంచిది --Yesu prabhuni sthuthinchuta yentho--
Telugu