యేసు రాజు రాజుల రాజై - త్వరగా వచ్చుచుండె - త్వరగ
వచ్చుచుండె - హోసన్నా జయమే (2x).. హోసన్నా జయం మనకే
యోర్ధాను ఎదురైన - ఎఱ్ఱసంద్రాలు - పొంగిపొర్లినా (2x)
భయములేదు - జయము మనకే - విజయగీతము పాడెదము
...హోసన్నా...
శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా - యేసుగాయముల్ (2x)
స్వస్థపరచును - రక్తమే రక్షణనిచ్చున్
...హోసన్నా...
హల్లెలూయ స్తతి మహిమ ఎల్లప్పుడు - హల్లెలూయ స్తుతి మహిమ (2x)
యేసురాజు మనకు ప్రభవై త్వరగ వచ్చుచుండె
...హోసన్నా...
--Yesu raaju raajula raajai--