యేసు రక్తము రక్తము

Telugu Christian Song

యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము 1. ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము 2. మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను యేసు రక
Telugu
1 views