యేసు యేసూ.. యేసూ

Telugu Christian Song

యేసు యేసూ.. యేసూ.. యేసు యేసు యేసూ.. యేసూ.. యేసు నా ప్రియమైన యేసు నన్ను ప్రేమించినావు నన్ను వెదకి రక్షించుటకై పరము వీడినావు ప్రాణమైన నా యేసు నన్ను హత్తుకున్నావు శాశ్వతా జీవమిచ్చి శ్వాస విడచినావు ||యేసు యేసూ|| నా నీతికి ప్రతిగా నీవు పాపమయ్యావు ఆశీర్వాదముగ నను చేయ – నీవు శాపమయ్యావు (2) నా స్వస్థతకు ప్రతిగా వ్యాధిననుభవించావు నాకు నీ రూపమిచ్చి నలుగగొట్టబడ్డావు ||యేసు యేసూ|| ప్రాణానికి ప్రతిగా ప్రాణమే విడచినావు అధిక విజయము నాకీయ మరణమే గెలచినావు (2) పరమ పురములో నివసింప వారసత్వమిచ్చావు నిన్ను నిత్యము ఆరాధింప – నన్ను ఎన్నుకున్నావు ||యేసు యేసూ|| --Yesu yesuu yesuu--
Telugu
10 views